Hello Hive readers! I've seen a lot of people on the hive play a game called Splinterland. I think I should play too. I read a lot of posts and learned how to play. But the only doubt is that you can not get the card in DEC & day chest until Bronze 2. But would you say there is a good way to get to Bronze 2 at a higher speed with less money? I will buy spellbook soon.
హైవ్ చదువెవాలకి నమస్కారం! నేను స్ప్లిన్తర్లాలాండ్స్ అనె ఆట ని హైవ్ లొ ఎక్కువ మంది ని ఆడడం చూసాను. నేను కూడ ఆడాలి అనుకున్టునాను. నెను చాల మంది చెసిన పొస్ట్లు చదివి ఎల ఆడలొ నెర్చుకున్నాను. కాని ఒకటె సందెహం ఏంటంటె బ్రాంజ్ 2 వరకు DEC & రొజు చెస్ట్ లొ కార్డ్ సంపాదిచలేము. అయితె తక్కువ డబ్బు కర్చుపెట్తి ఎక్కువ వెగం లొ బ్రాంజ్ 2 చెరె మార్గం ఏదైన ఉన్టె చెప్పుతార?